Tuesday, 21 August 2012

జగన్మాత

జగన్మాత

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

జగన్మాత ప్రణామాలు.

మరిన్ని వివరాలతో కలుస్తాను.
మీకందరికీ దివ్య జగన్మాత  ఆరోగ్యము,  సంతోషం, ప్రశాంతత & దివ్యానందం  చేకూర్చాలని  ఆశిస్తూ.
- ఈశ్వర్